Home > Latest Updates / Diploma in Agriculture / Diploma in Agriculture Study Material / 1st Semester > DA-New syllabus|2018|first semester|study materials pdf|కొత్త సిలబస్ కోర్సుల పి.డి.ఎఫ్ ఫైల్ డౌన్ లోడ్ చేసుకోండి|

DA-New syllabus|2018|first semester|study materials pdf|కొత్త సిలబస్ కోర్సుల పి.డి.ఎఫ్ ఫైల్ డౌన్ లోడ్ చేసుకోండి|


2-12-2018, 02:50. Author: vijaykumar
డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ క్రొత్త సిలబస్ -కొత్త కోర్సుల పి.డి.ఎఫ్ పైల్స్ డౌన్ లోడ్ చేసుకోండి:
ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వారి ఆధ్వర్యం లో  వ్యవసాయ డిప్లొమా విద్యార్దులకు  2018 బ్యాచ్ నుండి కొత్త సిలబస్ ను బోధిస్తున్నారు...దీనికి సంబంధించిన పిడిఎఫ్ ఫైల్స్ ను ఈ క్రింద లింక్స్ లో పొందుపరచడం జరిగింది...విద్యార్దులు,అద్యాపకులు దీనిని ఉపయోగించుకోగలరు...కెమిస్ట్రీ కి సంబంధించిన ఫైల్ చాలా పెద్దది కావడం వలన ఇక్కడ అప్ లోడ్ చెయ్యడం కుదరలేదు...ప్రస్తుతానికి పూర్తిగా ఉన్న కోర్సులు మాత్రమె ఈ క్రింది లింక్స్ లో పొందు పరచాను....యూనివర్సిటీ మిగిలిన కోర్సుమెటీరియల్స్ ఫైల్స్ విడుదలచేసిన తర్వాత వెబ్ సైట్ లో ఉంచడం జరుగుతుంది....విద్యార్దులు మరియు అధ్యాపకుల ప్రయోజనార్ధం మాత్రమే వీటిని ఇక్కడ పొందుపరచడం జరుగుతోంది.

ఈ క్రింద ఇవ్వబడిన లింక్స్ పై క్లిక్ చేసి ఫైల్స్ డౌన్ లోడ్ చేసుకోండి...... విజయ్ కుమార్ బోమిడి, 8125443163, గ్రీన్ క్రాస్ ఫౌండేషన్, సాలూరు, విజయ నగరం జిల్లా 

da-101-new-syllabus-from-2018-batch-angrau.pdf [1,24 Mb] (Downloads: 1267)
da-121-new-syllabus-from-2018-batch-angrau.pdf [1,4 Mb] (Downloads: 1001)
da-131-theory-new-syllabus-from-2018-batch-angrau.pdf [1,48 Mb] (Downloads: 941)

da-131-pract-diagrams-new-syllabus-from-2018-batch-angrau.pdf [1,92 Mb] (Downloads: 764)
da-131-pract-manual-new-syllabus-2018-batch-angrau.pdf [1,22 Mb] (Downloads: 724)  
шаблоны для dle 11.2
Back