Check-in

అగ్రిసెట్ లాంగ్ టర్మ్ 2019|అతి తక్కువ ఖర్చు తో|ఫీజు వివరాలు |Agricet Long Term coaching|Vijay kumar Agricet Institute|

ఇప్పుడు అతి తక్కువ ఖర్చు తో అగ్రిసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్:
గ్రీన్ క్రాస్ ఫౌండేషన్ సొసైటీ ఆధ్వర్యం లో ఏర్పాటు చేయబడిన విజయ్ కుమార్ అగ్రిసెట్ ఇనిస్టిట్యూట్ లో నవంబర్ 1, 2018 నుండి లాంగ్ టర్మ్ కోచింగ్ క్లాసులు ప్రారంభం అవుతున్నాయి...ఈ సందర్బం గా సొసైటీ ఆధ్వర్యం లో అగ్రిసెట్ లాంగ్ టర్మ్ కు వీలైనంత తక్కువ ఖర్చు తో ఈ కోచింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని మా ఆశయం...ఈ అగ్రిసెట్ పరీక్షలకు హాజరు అయ్యే తొంభై శాతం మంది విద్యార్దులు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు కావడం వలన వారికి అనువుగా ఉండే విధం గా అతి తక్కువ ఖర్చు తో ఈ కోచింగ్ ఏర్పాటు చేస్తున్నాము....

ఫీజు వివరాలు:
నెలకు రూ 4000 చొప్పున ........(హాస్టల్, మెస్ మరియు ట్యూషన్ ఫీజు కలిపి) వ్యవధి :8 నెలలు
ఒక నెల ఫీజు ముందు అడ్వాన్సు గా కట్టవలసి ఉంటుంది. (లేదా)

రూ 30000 ఒకటి లేదా రెండు విడతలలో కట్టవచ్చు....

రూ 10000 ట్యూషన్ ఫీజు చెల్లించిన వారు సీట్ వచ్చే వరకు కోచింగ్ క్లాసులకు హాజరు కావచ్చు....

9.0 గ్రేడ్ పాయింట్ దాటిన వారు ప్రత్యేక రాయతీ కొరకు కాల్ చెయ్యండి....

వ్యవసాయ విద్య వ్యాపారం కాకూడదు అనే సదుద్దేశ్యం తో కేవలం సేవా భావం తో ఏర్పాటు చేసిన ఈ కోచింగ్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి....

అతి తక్కువ ఖర్చు తో నాణ్యమైన వ్యవసాయ విద్య అందించడమే గ్రీన్ క్రాస్ ఫౌండేషన్ ప్రధాన లక్ష్యం...

వివరాలకు వెంటనే కాల్ చెయ్యండి....
ప్రిన్సిపాల్, ఎల్.రామలింగేశ్వర రావు,  MSc (Ag) Entomology 7286040307

Director
బోమిడి విజయ్ కుమార్,
విజయ్ కుమార్ అగ్రిసెట్ ఇనిస్టిట్యూట్, సాలూరు,
విజయనగరం జిల్లా..  8125443163
шаблоны для dle 11.2
Views : 976
Published : 30-10-2018, 03:19
Author: vijaykumar
Print

# Mr Vijay Kumar, who has started this organization, is a man with vision of welfare of the underprivileged. He started this trust to help the poor and needy and motivate others to do so. He has taken up many activities which have benefited the poor and needy people of Vizianagaram District. His core area of work is the development of the Tribal people of Vizianagaram District whom he has been seeing since his childhood .

Mr. Vijay Kumar Bomidi
Founder President

Copyright 2016-2017. Website Designed and Maintained by Anilkumar. P, Ph: 9396210056