Check-in

అగ్రిసెట్ 2017 ఫలితాలు విడుదల చేసిన ఆచార్య ఎన్.జి.రంగా యూనివర్సిటీ.. కేటగిరీ, మార్కుల వివరాలు ఇవ్వలేదు...


     
  అగ్రిసెట్ 2017 ఫలితాలు విడుదల
 వ్యవసాయ డిప్లొమా విద్యార్దులు ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్న అగ్రిసెట్ 2017 ఫలితాలు విడుదల అయ్యాయి.... అయితే ఈ సారి ఇచ్చిన ఫలితాలలో విద్యార్దుల యొక్క మార్కులు, వారి కేటగిరీ వివరాలు పొందుపరచలేదు.... ఇలా ఇవ్వక పోవడం వలన అసలు సీటు వస్తుందో రాదో తెలియని పరిస్థితి ఎదురౌతోంది.... ఈ వివరాలు కూడా ఇచ్చినట్లు అయితే విద్యార్దులకు సౌకర్యం గా ఉండేది... ఇప్పుడు కౌన్సిలింగ్ వరకూ కూడా సీటు వస్తుందో రాదో తెలియని పరిస్థితి ఉంటుంది.... ఇది విద్యార్దులకు చాలా అసౌకర్యం అని చెప్పక తప్పదు.... మార్కులు ఇవ్వకపోయినా కనీసం కేటగిరీ అయినా ఇచ్చి ఉంటే .... సీటు వస్తుందో రాదో తెలుసుకోవడానికి అవకాసం ఉండేది.... అగ్రిసెట్ ఫలితాలపై పూర్తి విశ్లేషణ త్వరలో ఇవ్వడం జరుగుతుంది.....

విద్యార్దుల ప్రయోజనార్ధం ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వారు ఈ రోజు సాయంత్రం విడుదల చేసిన అగ్రిసెట్ ఫలితాల పి.డి.ఎఫ్ వారి వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసి ఈ క్రింద మీ కోసం ఇవ్వడం జరుగుతోంది....

ఈ క్రింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేసి డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ కి చెందిన అగ్రిసెట్ 2017 ఫలితాలు డౌన్ లోడ్ చేసుకోండి...

agriculture-agricet-2017.pdf [712,42 Kb] (Downloads: 153)
seed-technology-agricet-2017.pdf [164,76 Kb] (Downloads: 38)
шаблоны для dle 11.2
Views : 946
Published : 15-09-2017, 22:32
Author: vijaykumar
Print

# Mr Vijay Kumar, who has started this organization, is a man with vision of welfare of the underprivileged. He started this trust to help the poor and needy and motivate others to do so. He has taken up many activities which have benefited the poor and needy people of Vizianagaram District. His core area of work is the development of the Tribal people of Vizianagaram District whom he has been seeing since his childhood .

Mr. Vijay Kumar Bomidi
Founder President

Copyright 2016-2017. Website Designed and Maintained by Anilkumar. P, Ph: 9396210056